సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నెల సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి అంటే అనాటి వారికే కాదు, ఈ తరం వారికి కూడా చాలా ఇష్టం. ఈ హీరోయిన్ 80,90లో తన అందంతో టాలీవుడ్‌ను షేక్ చేసింది. వరసగా స్టార్ హీరోల సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అంతే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తన నటనతో సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలు, హీరోయిన్‌నే కాకుండా, విలన్‌గా చేసి కూడా తన సత్తా చాటింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5