అమాయకపు చూపుతో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. క్యూట్ ఫొటోస్ వైరల్
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి మూవీతో ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టడంత, వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ అమ్మడు. అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5