Meenakshi Chaudhary: సినిమాలన్నీ సూపర్ హిట్స్.. అమ్మడి జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
మీనాక్షి చౌదరీ.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఈ ఏడాది వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న ఈ అమ్మడు.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. తాజాగా చీరకట్టులో మెస్మరైజ్ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
