Bandhavi Sridhar: వయ్యారాలతో వల వేస్తున్న అందాల భామ బాంధవి శ్రీధర్..
కొత్త కొత్త అందాలు టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అలా వచ్చిన వారిలో బాంధవి శ్రీధర్ ఒకరు. ఈ బ్యూటీ తొలి సినిమాతో ఆకట్టుకుంది. తొలి చిత్రంలో ఆమె దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో నటించి, తన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. మసూద సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
