Manchu Manoj: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనిక.. పెళ్లి ఫొటోలు చూశారా?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి సరిగ్గా 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్.