Kiara Advani: షాకింగ్ లుక్స్ తో షేక్ చేస్తున్న కియారా అద్వానీ.. స్టన్నింగ్ స్టిల్స్ తో ఫిదా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి తెలగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఎందరో హీరోలతో కలిసి నటించింది. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అటు హిందీలో ఫుల్ బిజీగా మారింది.