Mammootty – Bramayugam: ఈ ఏడాది ఇప్పటికే 3 సూపర్ హిట్స్.. సమ్మర్‌లో మరో 2 రిలీజ్.. ఇది మమ్ముట్టి నామ సంవత్సరం.
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. 2024లో రెండు నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ సీనియర్ స్టార్, ప్రతీ నెల ఓ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమా థియేటర్లలో ఉండగానే మరో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ స్పీడు చూసి యంగ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. భ్రమయుగం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎక్స్‌పరిమెంటల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కమర్సియల్‌గానూ సూపర్ హిట్ అయ్యింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




