AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఏమున్నాడ్రా బాబూ.. స్టైలీష్ లుక్‏లో మహేష్.. మెంటలెక్కిస్తోన్న ఫోటోస్..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మారుమోగుతున్న పేరు. ప్రస్తుతం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా మహేష్ న్యూలుక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Nov 20, 2025 | 11:51 AM

Share
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమా వారణాసి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

1 / 5
ఇటీవలే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, మహేష్ ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశారు.

2 / 5
ఇదెలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు న్యూలుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. లైట్ స్కై బ్లూ టీషర్ట్.. నేవీ బ్లూ కలర్ జాకెట్ లో.. లాంగ్ హెయిర్.. గడ్డంతో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు మహేష్. ఇప్పుడు ప్రిన్స్ న్యూలుక్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

3 / 5
50 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా అద్భుతమైన ఫిట్‌నెస్ తోపాటు.. స్టైలీష్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు మహేష్. నిజానికి మహేష్ లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఫిట్నెస్, డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

4 / 5
ఇటీవల గ్లోబ్ ట్రోటర్ వేడుకలోనూ తన లుక్ పూర్తిగా రిఫ్రెష్ గా.. అందరినీ ఆకట్టుకునేలా ఉంది. లైట్ యెల్లో కలర్ ఇంటర్నల్ షర్ట్ పై బ్రౌన్ జాకెట్ వేసుకోవడం.. కంఫర్టబుల్ స్టైల్ ప్యాంట్ కాంబోలో స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతో న్యాచురల్ స్టైలీష్ లుక్ లో కనిపించారు.

5 / 5
Follow Us
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!

100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!

రాఖీకి స్పెషల్.. ఈ కొబ్బరి బర్ఫీ ఇంట్లోనే చేసేయండి!

ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. ఏ బాటిల్ మంచిది..?

రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..

బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?

ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..