SSMB 29: జక్కన్న నయా స్కెచ్.. మహేష్ రెడీనా ??
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా మీద గ్లోబల్ రేంజ్‌లో బజ్ ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీగా సినిమాను తెర మీదకు తీసుకురాబోతున్నారు. ఇటీవల కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వటంతో డైలమాలో పడ్డ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
