Seshvitha : ఇంతందాన్ని విలన్గా మార్చేశారేంట్రా.. మార్గన్ సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..
ఇటీవల బాక్సాఫీస్ వద్ద.. అటు ఓటీటీలో సంచలన విజయం సాధించిన సినిమా మార్గన్. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయ్ ఆంటోని నటించిన ఈ సినిమాకు తెలుగు, తమిళం భాషలలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విలన్ పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా.. ? ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
