- Telugu News Photo Gallery Cinema photos Do you remember this actress who is acting in serials, She is Madhumitha
బాబోయ్ సీరియల్‌లో అలా.. బయట ఇలా..! మెంటలెక్కిస్తున్న టీవీ బ్యూటీ
సినిమాల్లో, సీరియల్స్ లో ఉండే వారు బయట చాలా డిఫరెంట్ గా ఉంటారు. సినిమాల కోసం సీరియల్స్ కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు. ఇక ముఖ్యంగా సీరియల్స్ లో నటించేవారు బయట చాలా గ్లామరస్ గా ఉంటారు. ఇండియాలో సీరియల్స్ కు సినిమాలకు సమానంగా క్రేజ్ ఉంటుంది.
Updated on: Aug 14, 2025 | 1:45 PM

సినిమాల్లో, సీరియల్స్ లో ఉండే వారు బయట చాలా డిఫరెంట్ గా ఉంటారు. సినిమాల కోసం సీరియల్స్ కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు. ఇక ముఖ్యంగా సీరియల్స్ లో నటించేవారు బయట చాలా గ్లామరస్ గా ఉంటారు. ఇండియాలో సీరియల్స్ కు సినిమాలకు సమానంగా క్రేజ్ ఉంటుంది. ఏళ్ల తరబడి ఈ సీరియల్స్ సాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తెలుగులో చాలా సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి.

ఇటీవలి కాలంలో బిగ్ స్క్రీన్ నటీమణులకు అభిమానుల నుంచి ఎంత ఆదరణ లభిస్తుందో, స్మాల్ స్క్రీన్ నటీమణులు కూడా అంతే ఆదరణ పొందుతున్నారు. సోషల్ మీడియాలో వారికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తీచ్చుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు సీరియల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సీరియల్స్ లో చాలా పద్దతిగా ఉండే ఈ చిన్నది.. సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరంటే.. యాంటీ-స్విమ్మింగ్ సీరియల్‌లో నటించిన ముద్దుగుమ్మ మధుమిత.

ఈ అమ్మడికి సినీ హీరోయిన్ల తరహాలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 6లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.ఆతర్వాత సన్ టీవీలోని కౌంటర్-స్విమ్మింగ్ సీరియల్లో ఛాన్స్ లు అందుకుంది

యాంటీ స్విమ్మింగ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మధుమిత. సీరియల్స్ లో హోమ్లీ ఫ్యామిలీ క్యారెక్టర్‌లో నటిస్తున్న మధుమిత.. సోషల్ మీడియాలో చాలా గ్లామరస్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.




