Actress: చేసింది రెండే సినిమాలు.. అమ్మాడి కోసం క్యూ కట్టిన ఆఫర్స్.. ఇప్పట్లో జోరు ఆగేలా లేదుగా..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటుంది ఓ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం ఎక్కువగానే కలిసొచ్చింది.. ఇప్పుడు వరుస చిత్రాలతో అలరిస్తుంది ఈ వయ్యారి. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
