Ivana: ముద్దమందారంలా మెరిసిన లవ్ టుడే బ్యూటీ.. ఇవానా లేటెస్ట్ పిక్స్
అలీనా షాజీ.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చుకానీ ఇవానా అంటే చాలా మంచి మదిలో ఈ అమ్మడి ఫోటో ప్రింట్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు పరిచయమే.. లవ్ టుడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఇవానా