Sadha : వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తున్న సీనియర్ బ్యూటీ సదా
సదా అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్.. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. జయం సినిమా మంచి విజయం సాధించడంతో సదాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
