Lokesh Kanagaraj: లోకీ ‘అవెంజెర్స్’.. ప్రాజెక్ట్ విశేషాలు తెలిస్తే షాక్ అవుతారంతే
దర్శకుడు లోకేష్ కనగరాజ్ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. సౌత్ స్క్రీన్ మీద తొలిసారి యూనివర్స్‌లకు తెర లేపిన ఈ దర్శకుడు, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అవెంజర్స్ రేంజ్‌లో చూపించబోతున్నారు. ఇంతకీ లోకేష్ ప్లాన్ చేస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరి. ప్రజెంట్ రజనీకాంత్ హీరోగా కూలీ సినిమాను తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్, నెక్ట్స్ బ్లాక్ బస్టర్ ఖైదీ పార్ట్ 2 ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
