K. Vijayabhaskar: ఇప్పటికైనా ఆ లెజెండరీ దర్శకుడి సుడి తిరుగుతుందా.. కమ్ బ్యాక్ ఇస్తాడా..?
తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు ఉంటారు.. వాళ్ళు చేసింది ఎన్ని సినిమాలు అని కాదు.. ఎలాంటి సినిమాలు చేశారు అనేది మాత్రమే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. అలా మాత్రమే గుర్తుండిపోయిన ఒక దర్శకుడు కే విజయభాస్కర్. ఒకప్పుడు ఈయన పేరు సెన్సేషనల్. ఆయన పేరు పోస్టర్ మీద కనిపించింది అంటే పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ఉండేది. అప్పట్లో ఆయన చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. మిలీనియం టైంలో బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకున్నాడు విజయభాస్కర్. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు ఈయన.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
