Kalki 2898 Ad: కల్కిపై వివాదం.. మరి చూపిస్తుందా ప్రభావం..
ఈ మధ్య కథ లేని సినిమాలైనా వస్తున్నాయేమో కానీ.. కాంట్రవర్సీ లేని పెద్ద సినిమాలు మాత్రం రావట్లేదు. తాజాగా కల్కి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇది రిలీజైన రోజు నుంచే ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాస్త పెద్ద వివాదమే ఈ సినిమా మెడకు చుట్టుకుంది. ఏకంగా లీగల్ నోటీసులు కూడా అందాయి. మరి కల్కిని ఈ వివాదం ఎటువైపు తీసుకెళ్ళనుంది..? కల్కి సినిమాతో బాహుబలి 2 తర్వాత మరోసారి 1000 కోట్ల క్లబ్బులో చోటు సంపాదించుకున్నారు ప్రభాస్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
