Lavanya Tripathi: చీరకట్టులో మెగా కోడలు.. చందమామలా ఉన్నారంటున్న ఫ్యాన్స్
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. అందాల రాక్షసి సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది జాన్వీ. ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
