Jabardasth Varsha: హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు ఈ పరువాల పాలపిట్ట.. వర్ష లేటెస్ట్ ఫొటోస్
సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా అందాల భామలు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలంటి వారిలో ముద్దుగుమ్మ వర్ష ఒకరు. జబర్దస్త్ ద్వారా ఈ చిన్నది ప్రేక్షకులకు దగ్గరయింది. ముద్దుముద్దు మాటలతో చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కవ్విస్తుంది వర్ష. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని వయ్యారాలతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చుతోంది.