- Telugu News Photo Gallery Cinema photos Latest Shooting Update on Kamal Hassan and maniratnam movie Thug life, Telugu Heroes Photos
Kamal Haasan: ఇండియన్ 2 మత్తులో పడి.. కమల్, మణిరత్నం మూవీ సైడ్ చేసారా.?
ఇండియన్ 2 మత్తులో పడి.. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో థగ్ లైఫ్ అనే భారీ సినిమా ఒకటి వస్తుందనే విషయాన్ని చాలా మంది మరిచిపోయారు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి.? షూటింగ్ పరిస్థితేంటి.? థగ్ లైఫ్ ఎప్పుడు విడుదల కానుంది.? 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబో విశేషాలేంటి.? అసలు థగ్ లైఫ్ ఎంతవరకు వచ్చింది.? జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా.?
Updated on: Oct 02, 2024 | 2:20 PM

ఇండియన్ 2 మత్తులో పడి.. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో థగ్ లైఫ్ అనే భారీ సినిమా ఒకటి వస్తుందనే విషయాన్ని చాలా మంది మరిచిపోయారు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి.?

విక్రమ్ సక్సెస్ తరువాత సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. రీసెంట్‌గా కల్కి 2898 ఏడీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సీనియర్ స్టార్,

ఈ మధ్యే ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రజెంట్ పొస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఆ పనులు పూర్తి కాకముందే మరో బిగ్ మూవీని పట్టాలెక్కిస్తున్నారు.

ఆ తరువాత భారతీయుడు 2తో నిరాశపరిచారు. అయితే ఈ రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు కమల్. కల్కి, భారతీయుడు 2 రిలీజ్‌కు ముందే మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమాను స్టార్ట్ చేశారు కమల్.

భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ మినిమమ్ వసూళ్లు కూడా సాధించకపోవటంతో త్రీక్వెల్‌కు రిపేర్లు మొదలు పెట్టారు.

అది కూడా రెండూ పాన్ ఇండియా సినిమాలే కావటంతో బాక్సాఫీస్ నెంబర్ కొత్త హైట్స్ చూడటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్‌లైఫ్ సినిమాను సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో 2025 ఏప్రిల్ 10న సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ క్లాష్ తప్పదని తేలిపోయింది.




