Bhagyashri Borse: బాబోయ్ అనిపిస్తున్న భాగ్యశ్రీ అందాలు.. కుర్రకారుకు నిద్ర గల్లంతే..

 టాలీవుడ్ లో ఈ మధ్య కొత్త భామలు తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. అలాంటి వారిలో బాగ్యా శ్రీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుర్రాళ్ళ క్రష్. 

Rajeev Rayala

|

Updated on: Oct 02, 2024 | 1:49 PM

 టాలీవుడ్ లో ఈ మధ్య కొత్త భామలు తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. అలాంటి వారిలో బాగ్యా శ్రీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుర్రాళ్ళ క్రష్. 

 టాలీవుడ్ లో ఈ మధ్య కొత్త భామలు తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. అలాంటి వారిలో బాగ్యా శ్రీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుర్రాళ్ళ క్రష్. 

1 / 5
 మాస్ మహారాజా రవితేజ సరసన  ఈ బ్యూటీ హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిరాశపరిచింది. 

2 / 5
తొలి సినిమాతోనే ఈ అమ్మడు అందరి మనసులు దోచేసింది. తన అందంతో ప్రేక్షకులకు ముఖ్యంగా కుర్రకారుకు పిచ్చెక్కించింది. సినిమా రిలీజ్ కంటే ముందు విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ లో ఈ బ్యూటీని చూసి ఫిదా అయ్యారు ఆడియన్స్. 

3 / 5
ఉత్తరాదికి చెందిన భాగ్యశ్రీకి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అనుభవం లేదు. ఇటీవల వచ్చిన హిందీ సినిమా ‘చందు ఛాంపియన్’లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార.అంతకు ముందు యారియాన్ 2లో నటించింది ఈ వయ్యారి. 

4 / 5
తెలుగులో మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ.  ఈ సినిమా తర్వాత ఈ భామకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. కాగా సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది భాగ్యశ్రీ. 

5 / 5
Follow us
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.

డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..

'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!

UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!