AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిర్రాక్ ఫోజులతో మతిపొగొడుతున్న యూత్ ఫేవరెట్.. ఈ బ్యూటీ ఎవరంటే?

అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఉప్పెన సినిమాతో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ తెలుగులో అంతగా సినిమాలు చేయనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది.

Samatha J
|

Updated on: Aug 25, 2025 | 12:08 PM

Share
ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతో టాలీవుడ్ అభిమానుల మనసు దోచేసుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.  ఉప్పెన తర్వాత చాలా సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.

1 / 5
కృతి శెట్టి మెగా హీరో సరసన ఉప్పెన సినిమాలో నటించి, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ఆ అమ్మాయి గురిచి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, మనమే, కస్టడీ వంటి చాలా సినిమాల్లో నటించింది.

2 / 5
అయితే ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ  ఉప్పెన, బంగార్రాజు తప్ప మిగితా సినిమాలన్నీ  ఈ బ్యూటీ నటించిన ఏ సినిమాలు హిట్  అందుకోలేకపోవడంతో, ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ పై కన్నేసి అక్కడ పలు సినిమాలు చేస్తుంది.

3 / 5
ఇక కృతి శెట్టి సినిమాల పరంగా తన అభిమానులకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో పలు ఫొటోలు షేర్ చేసింది.

4 / 5
తాజాగా ఈ చిన్నది డిఫరెంట్ ఫోజులతో, కిర్రాకు లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నదాన్ని చూస్తే మతిపోవాల్సిందే. అంత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్

దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..

రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..

ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!

పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..

పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు

మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం

52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..