చై, సామ్ విడాకులపై స్పందించిన చైతూ మేనత్త.. ఏం చెప్పిందంటే?
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే ఆరోజుల్లో సమంత, నాగచైతన్యనే. వీరు ఏమాయ చేసావే సినిమాతో తెలుగు అభిమానులను పలకరించారు. మొదటి సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, చివరకు అది ప్రేమగా మారింది. దీంతో వీరిరువురు పెద్దవారిని ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన నాలుగు సంవత్సరాలకే మనస్పర్థల కారణంగా విడిపోయి, ఎవరి వర్క్‌లో వారు బిజీ అయిపోయి, లైఫ్ కొనసాగిస్తున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఇప్పటికీ తమ అభిమానులకు క్లారిటీలేదు, దీనిపై చాలా రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ నాగచైతన్య మేనత్త సుశీల వీరి డివోర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5