Krithi Shetty: అమ్మ బ్రహ్మ దేవుడో.. ఎంత గొప్ప సొగసురో.. ఎర్రచీరలో బేబమ్మ అందానికి స్వర్గమే దాసోహం..
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను తన అందంతో కొల్లగొట్టింది. ఈ సినిమాలోని తన పాత్ర పేరు బేబమ్మతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ అడియన్స్ అంతా కృతిని బేబమ్మ అనే పిలుచుకుంటారు. ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ అందుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోస్, డైరెక్టర్స్ కృతి కోసం వెయిట్ చేశారు. ఒక్కసారిగా ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది.