AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komalee Prasad: ఈ సుకుమారి నవ్వు చూసి గులాబీ మైమరచిపోతుంది.. చార్మింగ్ కోమలి..

కోమలి ప్రసాద్ ఓ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. నెపోలియన్,  హిట్ 2 ది సెకండ్ కేస్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది ఈ వయ్యారి భామ. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మామూలుగా ఫాలోయింగ్ లేదు. మోడల్ గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా, బుల్లితెరపై కూడా కొన్ని షోలలో కనిపించి సెలబ్రిటీగా బాగా ఫేమస్ అయింది. ఈ భామ గురించి పుట్టిన తేదీ, చదువు, డెబ్యూ వంటి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Mar 21, 2025 | 6:15 PM

Share
24 ఆగస్ట్ 1995న  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది కోమలి ప్రసాద్. కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది. ఆమె అహ్మద్‌నగర్‌లోని ప్రవర ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డెంటిస్ట్రీని అభ్యసించింది. దాని తర్వాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమపై తనకు ఆసక్తి పెరిగింది.

1 / 5
2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత 2017లో నెపోలియన్ సినిమాలో కనిపించింది. తర్వాత 2020లో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే తెలుగు చిత్రాలలో కనిపించింది. 

2 / 5
2022లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా సెబాస్టియన్ పి.సి. 524 అనే సినిమాలో నటించింది. ఆమె వెబ్ సిరీస్ లూజర్‌లో, ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌లో,  మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా కనిపించింది.

3 / 5
తర్వాత అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన  హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమాలో వర్ష అనే ఓ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. గత ఏడాది శశివదనే అనే ఓ తెలుగు ప్రేమ కథలో కథానాయకిగా నటించింది. 

4 / 5
విశాఖపట్నానికి చెందిన ఈ వయ్యారి సోషల్ మీడియాలో బాగా ఫేమస్. చేసింది తక్కువ సినిమాలైన ఈ ముద్దుగుమ్మకి కుర్రాళ్లలో ఫాలోయింగ్ చాల ఎక్కువగానే ఉంది. తాజాగా సోషల్ మీడియా ఈ బ్యూటీ ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు కుర్రకారు.

5 / 5
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్

కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే