Thandel: ‘తండేల్’ అంటే ఏంటి.. నాగ చైతన్య సినిమా టైటిల్‌పై చర్చ..
ఓ సినిమాపై ఆసక్తి పెరగాలంటే టైటిల్ దగ్గర్నుంచే మొదలవుతుంది. మంచి టైటిల్ పడితే.. అబ్బా అదిరిపోయిందిరా అంటారు. అదే అర్థం కాని టైటిల్ పెడితే.. అక్కడ్నుంచే డిస్కషన్ కూడా మొదలవుతుంది. అసలు ఏంటీ టైటిల్.. దీనికి అర్థం ఏంటి.. ఇలా మొదలవుతుంది చర్చ.. అదే తర్వాత సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. ఈ విషయంలో నాగ చైతన్య, చందూ మొండేటి ఫుల్‌గా సక్సెస్ అయ్యారేమో అనిపిస్తుంది. వాళ్లు తమ సినిమాకు తండేల్ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే.. ఎలా ఉంది అని ఆలోచించే కంటే ముందే.. అసలేంటి ఈ టైటిల్‌కు అర్థం అంటున్నారు.. ఆరా తీస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
