Madonna Sebastian: భలే క్యూట్‌గా ఉందే .. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో షేర్ చేసిన మడోనా సెబాస్టియన్..
మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఇదే సినిమాతో పరిచయం అయ్యింది.ఆతర్వాత తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు చేసి మెప్పించింది ఈ చిన్నది. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గాను నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
