Keerthy Suresh: కుందనపు బొమ్మల మెరిసిన కీర్తి.. చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోన్న హీరోయిన్..
తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని తెలుగు అడియన్స్ మనసులు దొచేసింది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత మహానటి సినిమాతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మరిపించింది ఈ అమ్మడు.. ఈ మూవీలో తన నటనకు సినీ క్రిటిక్స్ ప్రశంసలు , జాతీయ స్థాయిలో అవార్డ్ అందుకుంది. గ్లామర్ రోల్స్ కాదు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
