ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది గురూ..! చీర కట్టులో కవ్విస్తున్న కాయదు లోహర్
శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కాయదు లోహర్. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తొలి సినిమాతో అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
