AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాను ఊపేస్తున్న అందాల ముద్దుగుమ్మ నభా నటేష్

టాలీవుడ్ లో కొత్త కొత్త భామలు చాలా మంది రాణిస్తున్నారు. మన హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఇతర బాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ కూడా మన దగ్గర సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. కానీ వారి పోటీని కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. స్టార్ హీరోయిన్స్ బడా సినిమాలు చేస్తుంటే కుర్ర హీరోయిన్స్ చిన్న సినిమాలతో హిట్స్ అందుకుంటున్నారు.

Rajeev Rayala
|

Updated on: Jan 24, 2026 | 7:32 AM

Share
టాలీవుడ్ లో కొత్త కొత్త భామలు చాలా మంది రాణిస్తున్నారు. మన హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఇతర బాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ కూడా మన దగ్గర సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. కానీ వారి పోటీని కొంతమంది తట్టుకోలేకపోతున్నారు.

1 / 5
స్టార్ హీరోయిన్స్ బడా సినిమాలు చేస్తుంటే కుర్ర హీరోయిన్స్ చిన్న సినిమాలతో హిట్స్ అందుకుంటున్నారు. కానీ మరికొందరు భామలు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో నాభ నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది.

2 / 5
చేసింది తక్కువ సినిమాలే కానీ తన అందంతో అభిమానులను సొంతం చేసుకుంది ఈ వయ్యారి. నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిది ఈ భామ. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.

3 / 5
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన అందం నటనతో కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ సినిమాలేమీ హిట్ కాలేదు.

4 / 5
దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి కోలుకొని వరుసగా సినిమాలను లైనప్ చేసింది. కానీ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోతోంది. దాంతో సోషల్ మీడియాలో అందాలతో కవ్విస్తుంది.

5 / 5