Kavya Kalyanram: ఈమె అందాన్ని వర్ణించడానికి కవితలు చాలవు.. ట్రెండో డ్రెస్‌లో హంసతో పోటీపడుతున్న కావ్య..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది కావ్య కళ్యాణ్ రామ్. గంగోత్రి, ఠాగూర్, బన్నీ లాంటి సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకుంది. 2022లో వచ్చిన మసూద మూవీతో కథానాయకిగా మారింది ఈ వయ్యారి. తర్వాత బలగం చిత్రం బ్లక్ బస్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార. కీరవాణి తనయుడు శ్రీసింహకి జోడిగా ‘ఉస్తాద్’ చిత్రంలో కథానాయకిగా చేసింది ఈ వయ్యారి. ఈ చిత్రం ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
