మోనిత పాత్రను చేయడానికి మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ ఇప్పుడు ఆనందంగా ఉన్నాను.. ‘కార్తీక దీపం’ మోనిత కామెంట్స్..

కార్తీక దీపం.. బుల్లితెరపై ఎంతటి క్రేజ్ సంపాయించుకుందో తెలిసిన విషయమే. రేటింగ్‏లో టాప్ ప్లేస్‏లో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఇటీవల వెయ్యి ఎపిసోడ్‏లను పూర్తిచేసుకుంది. తాజాగా మోనిత ఈ సీరియల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Rajitha Chanti

|

Updated on: Apr 04, 2021 | 8:02 PM

నేను కార్తీక దీపం సీరియల్‏లో ఓ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను చేసిన మొదటి సీరియల్ అష్టా చెమ్మ కూడా 1000+ ఎపిసోడ్స్ కొనసాగింది. అలాగే ఇప్పుడు కార్తీక దీపం కూడా మెగా ఎపిసోడ్ పూర్తిచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.

1 / 13
అలాగే నేను మెయిల్ రోల్స్ చేయడానికి ఆసక్తిగా ఉండేదాన్ని. ఆ సమయంలో నాకు వచ్చిన మోనిత పాత్రను రిజెక్ట్ చేసాను. కానీ ఆ తర్వాత నిర్మాత జీ.వెంకటేశ్వర్ రావు  నన్ను ఒప్పించారు.

2 / 13
సీరియల్ ప్రారంభంలో నేను మోనిత పాత్ర చేసేటప్పుడు మొదటి మూడు నెలలు ఇబ్బందిగా ఉండేది. ఒకసారి హస్పిటల్‏లో షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ సమయంలో నేను సెట్ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను. కానీ మా అమ్మ నాకు దైర్యం చెప్పింది.

3 / 13
ఇక ఆ తర్వాత 4-5 నెలల మోనిత పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రజినీ కాంత్ సినిమా నరసింహలో విలన్ పాత్రలాగా నన్ను జూనియర్ రమ్యకృష్ణ అంటూ పిలిచేవారు.

4 / 13
కానీ ఇప్పుడు మోనీత పాత్ర కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీపా, సౌందర్య నన్ను చెంపదెబ్బ కొట్టిన సందర్బాలు చాలా ఉన్నాయి.  ఆ సమయంలో నేను సౌకర్యంగా ఉన్నానా లేదా అనేది మేకర్స్ చెక్ చేస్తుంటారు.

5 / 13
నేను కాకినాడలో ఓ షూటింగ్ పనిమీద వెళ్లినప్పుడు ఒక ముసలావిడ నా దగ్గరకు వచ్చి.. దీపను ఇబ్బంది పెడుతున్నాని నన్ను తిట్టింది. ఆమె మాటలకు చాలా బాధపడ్డాను. కానీ నా పాత్ర వారి మనసులోకి అంతగా వెళ్లినందుకు సంతోషపడ్డాను. బ్రహ్మనందంగారు నా నటను అభినందించారు. అది మరచిపోలేను.

6 / 13
మూడు సంవత్సరాల పాటు ఓకే పాత్ర చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ.. సెట్‏లో ప్రతిరోజు విభిన్నంగా ఉంటుంది. అలాగే అంతటి టాలెంట్ ఉన్నవారి మధ్య నటించడమనేది ప్రతిరోజూ సవాలుగానే ఉంటుంది.

7 / 13
ముఖ్యంగా నేను ఎక్కువగా ఆలోచించడం మానేశాను. అలాగే మోనీత పాత్ర గురించి వ్యతిరకంగా ఆలోచించడం లేదు. నా పాత్రకు నేను న్యాయం చేయడమే కావాలి.

8 / 13
ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటాము. మోనీత డాక్టర్ కాబట్టి.. ఓవర్ డ్రెస్, లేదా అండర్ డ్రెస్ సెలక్ట్ చేయలేము. ఈ సీరియల్ షాపింగ్ కోసం ఎక్కువగా బెంగళూరు వెళ్తుంటాను. ఈ విషయం మేకర్స్ కూడా తెలుసు. నా పాత్రలో నేను బెస్ట్‏గా కనిపించాలి.

9 / 13
కన్నడ సీరియల్‏లో సౌందర్య గారు నాకు అమ్మగా నటించారు. అందుకే అప్పటినుంచి నేను అమ్మ అనే పిలుస్తాను. నేను సౌందర్య కన్నడలో మాట్లాడుకుంటాము. మమ్మల్ని చూసి ప్రేమి విశ్వనాథ్ మలయాళంలో మాట్లాడుతుంది.

10 / 13
 నేను, ప్రేమి విశ్వానాథ్ సెట్‏లో చాలా సంతోషంగా ఉంటాము. అలాగే సౌర్య, హిమ కూడా చాలా తొందరగా పెద్దవారవుతున్నారు. వారు నా వరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది.

11 / 13
నేను, నిరుపమ్ మంచి స్నేహితులుగా ఉంటాము. అలాగే సెట్‏లో మిగతా అందరి నటులతో ఎంతో సంతోషంగా ఉంటాము.

12 / 13
రాబోయే ఎపిసోడ్స్‏లో ఇంకా ఎక్కువగా మీరు ఉహించని సంఘటనలతో వస్తున్నాము. ముందు వచ్చే షోలలో కొన్ని సీన్స్ చూసి నేను షాక్ అయ్యాను. తొందర్లోనే మోనీత 2.0ని చూస్తారు.

13 / 13
Follow us