AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanchana 3 Heroine: కాంచన-3 మూవీ హీరోయిన్ ఆత్మహత్య.. కారణం అదేనా.?

Kanchana 3 Heroine: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కాంచన-3 సినిమాలో దెయ్యం పాత్రలో నటించి సందడి...

Ravi Kiran
|

Updated on: Aug 23, 2021 | 3:27 PM

Share
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కాంచన-3 సినిమాలో దెయ్యం పాత్రలో నటించి సందడి చేసిన అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో తాను బస చేసిన హోటల్‌ రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపుతోంది.

1 / 4
మోడల్‌గా రాణించిన అలెగ్జాండ్రా జావి.. ఆ తరువాత రాఘవ లారెన్స్‌ డైరెక్ట్‌ చేసిన కాంచన-3 సినిమాలో దెయ్యం క్యారెక్టర్‌లో నటించారు. కొన్నిరోజుల క్రితం అలెగ్జాండ్రా జావి తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి బ్రేకప్‌ చేసుకున్నారు.

2 / 4
 అప్పటినుంచి ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిందని సమాచారం. ఆ బాధ తట్టుకోలేకే ఆమె గది పైకప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. అయితే ఆమెది ఆత్మహత్యా.? లేక ఎవరైనా హత్యా చేశారా.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

3 / 4
కాగా, గతంలో ఈమె ఓ చెనై ఫోటోగ్రాఫర్‌ వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.

4 / 4
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు

ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..

ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..