Megastar Birthday Celebrations: మెగాస్టార్ ఇంట్లో చిరు బర్త్‌డే వేడుకలు, రాఖీ సంబరాలు. మరిన్ని ఫోటోలు
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఓ ప్రభంజనం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఓ సంచలనం. తెలుగు సినీసీమలో అగ్ర కథనాయకుడిగా ఎదిగిన చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.