Movie News: ఫ్యాన్స్ కోసం కల్కి.. నర్తన్ డైరక్షన్‌లో సూర్య..?
కల్కి సినిమాలో ఇంట్రడక్షన్ సీన్స్ గురించి మాట్లాడారు అమితాబ్ బచ్చన్. టిసిఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పేకమేడలు. అక్కినేని నాగార్జున హోస్టుగా వస్తున్న బిగ్ బాస్ షోకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగువ సినిమాతో అక్టోబర్ 10న ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు హీరో సూర్య.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
