Kajol: ఇలా ఉంటే మగజాతే నీ పాదాల చెంత ఉండిపోతుంది.. ఇప్పటికీ తరగని సోయగంతో మతిపోగొడుతున్న కాజోల్..
బాలీవుడ్ కథానాయిక కాజోల్ దేవ్‌గణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. "మెరుపు కలలు" సినిమాతో తెలుగు అభిమానులకు కూడా సుపరిచితుడైన నటి కాజోల్.