uppula Raju |
Updated on: Mar 14, 2022 | 6:15 AM
కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమె తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అతి త్వరలో వారి ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నాడు.
ఈ ఫోటోషూట్‌లో కాజల్ తన పెంపుడు కుక్క మియాతో పోజులిచ్చింది. గర్భం దాల్చిన తర్వాత కాజల్ ఈ అందమైన కుక్కను స్వాగతించింది.
ఈ సమయంలో భర్త గౌతమ్ కిచ్లు ఈ కుక్కను కాజల్ మొదటి బిడ్డగా పరిచయం చేశారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో మొదటిసారిగా తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది.
కాజల్ తన బేబి బంప్ ఫోటలన్నింటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
నిండుగర్భిణి కావడంతో చిన్న పాటి ఎక్సర్ సైజులు..డైట్ తీసుకుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది కాజల్