ఆ మధ్య దేవర షూటింగ్ అనుకున్నట్లుగా జరగట్లేదు.. ఎన్టీఆర్ ఎందుకో దీనిపై కాన్సట్రేట్ చేయట్లేదనే కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి. మరి ఇప్పుడు దేవర పరిస్థితేంటి..? షూటింగ్ జరుగుతుందా..? బ్రేక్ ఇచ్చారా..? అసలు కొరటాల, ఎన్టీఆర్ సినిమా ఎంతవరకు వచ్చింది..? వీటికి ఆన్సర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి కబురు చెప్పారు మేకర్స్.