యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందించిన సినిమా దేవర. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. తెలుగులో జాన్వీకి దేవర ఫస్ట్ మూవీ. తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంటుంది.