అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా గడుపుతుంది.
1 / 6
దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అలాగే జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
2 / 6
Janhvi Kapoor(File Photo)
3 / 6
4 / 6
ఇక ఈ అమ్మడు నిత్యం రకరకాల ఫోటో షూట్లతో అదరగొడుతుంది. ఇరాక్ జాన్వీ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వి కపూర్ తదుపరి గుడ్ లక్ జెర్రీ -దోస్తానా 2 చిత్రాల్లో నటిస్తుంది.
5 / 6
ఇటీవల జాన్వీ కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ ..`ప్రస్తుతం దేశంలో చాలా పెయిన్ .. నిస్సహాయత .. బాధలు ఉన్నాయని తెలిసి నిద్రపోవడం కష్టం. నాలాంటి వారు చేయగలిగేది చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సహాయం చేయడమే అని అంది.