Rashmi Gautam: మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ.. అసలు విషయమేమిటంటే?

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైందీ అందాల తార.

Basha Shek

|

Updated on: Nov 23, 2024 | 9:08 PM

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైందీ అందాల తార.

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైందీ అందాల తార.

1 / 6
 కాగా టాలీవుడ్ బుల్లితెరకు సంబంధించి పెళ్లి కానీ ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ పేరు కూడా ఉంటుంది.

2 / 6
 జబర్తస్త్ ఫేమ్, మరో స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమలో ఉందని .. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్ షిప్‌ లో ఉన్నారని రూమర్లు వైరల్ అయ్యాయి.

3 / 6
 రేపో మాపో రష్మి, సుధీర్ పెళ్లి జరగనుందని ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ టీవీ షోల్లో వీరి పెళ్లి జరిగింది కానీ నిజ జీవితంలో మాత్రం అది రూమర్ గానే మిగిలిపోయింది.

4 / 6
 ఈ నేపథ్యంలో మెహెందీ వేడుకల్లో తళుక్కు మంది రష్మీ. చేతినిండా గోరింటాకుతో కనిపించింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు షాక్ అయ్యారు.

5 / 6
 అయితే అది రష్మీ కజిన్ సిస్టర్ మ్యారేజ్ అని తెలియడంతో అందరూ కూల్ అయ్యారు. అదే సమయంలో 'రష్మి.. ఇంతకు నీ పెళ్లి ఎప్పుడు? అంటూ క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు.

6 / 6
Follow us