Shankar: శంకర్ లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నారా.? ఇంతకీ అయన ప్లాన్ ఏంటి.?
మామూలుగా అయితే రెండు మూడేళ్ళకు ఓ సినిమా చేస్తుంటారు శంకర్. అలాంటిది ఏడాది గ్యాప్‌లోనే రెండు సినిమాలతో వచ్చారీయన. అందుకే ఇకపై ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి.. లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నారు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. రెండు వరస డిజాస్టర్స్ తర్వాత.. ఈ దర్శకుడికి ఊహించినంత గ్యాప్ వచ్చేలా కనిపిస్తుంది. ఇంతకీ శంకర్ ప్లాన్ ఏంటి..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
