AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: థగ్ లైఫ్ తర్వాత కమల్ ప్రాజెక్ట్స్ ఏంటి.? లోకనాయకుడు ప్లాన్ ఏంటి.?

థగ్ లైఫ్ తర్వాత కమల్ హాసన్ ప్లాన్ ఏంటి..? ఇంతకీ థగ్ లైఫ్ సినిమా ముచ్చట్లేంటి..? షూటింగ్ పరిస్థితేంటి..? ఎప్పుడు విడుదల కానుంది..? 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబో విశేషాలేంటి..? ఈ సినిమా తర్వాత కమల్ చేయబోయే ఆ ప్రాజెక్ట్స్ ఏంటి..? అసలు లోకనాయకుడు ఏం ప్లాన్ చేస్తున్నారు..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Prudvi Battula|

Updated on: Apr 28, 2025 | 10:40 AM

Share
జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా..? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారీయన.

1 / 5
మణిరత్నంతో కమిటైన థగ్ లైఫ్‌పై ఫోకస్ చేసారు లోకనాయకుడు.1987లో వచ్చిన నాయకుడు తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. పొన్నియన్ సెల్వన్‌తో ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం.. థగ్ లైఫ్‌తో రప్ఫాడించాలని చూస్తున్నారు.

2 / 5
భారతీయుడు 2 డిజాస్టర్ నేపథ్యంలో కమల్ హాసన్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయిప్పుడు. జూన్ 5న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో శింబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే.

3 / 5
థగ్ లైఫ్ రిలీజ్ తర్వాత కూడా కమల్ బిజీగానే ఉండబోతున్నారు. ఇప్పటికే ఇండియన్ 3 ఉంటుందని ప్రకటించారు శంకర్. అలాగే విశ్వరూపం 3 కూడా చేయాలని చూస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్.

4 / 5
ఇందులో ఇండియన్ 3 షూట్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది.. విశ్వరూపం 3 ఇప్పుడు మొదలు కానుంది.. అలాగే విక్రమ్ 2 కూడా లైన్‌లోనే ఉంది. మొత్తానికి మరో రెండు మూడేళ్ళు కమల్ సీక్వెల్స్‌తోనే బిజీ అన్నమాట.

5 / 5
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ

రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు