Rajamouli: మహేష్ కోసం రాజమౌళి మొదటిసారి అలాంటి రిస్క్‌లు తీసుకుంటున్నారా..?
మహేష్ బాబు కోసం రాజమౌళి మొదటిసారి అలాంటి రిస్క్‌లు తీసుకుంటున్నారా..? హీరోలను మార్చినా.. నిర్మాతలు మారినా.. టెక్నీషియన్స్ విషయంలో మాత్రం సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు దర్శక ధీరుడు. కానీ ఫస్ట్ టైమ్ మహేష్ కోసం పద్దతులు మార్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. SSMB 29 కోసం చాలా మార్పులు జరుగుతున్నాయి. మరి అవేంటో ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
