AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం లేక అక్కడే ఆగిపోయిన హీరోయిన్లు.. మళ్ళీ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గరు

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సక్సెస్ అవ్వాలంటే.. అందం మాత్రమే ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి. పాపం అది లేకే కొందరు హీరోయిన్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. సినిమాలు చేస్తున్నారు కానీ ఏ ప్రయోజనం లేదు. వస్తున్నారు.. పోతున్నారు అన్నట్లే ఉంది గానీ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు వాళ్లు. ఇంతకీ ఎవరా హీరోయిన్లు..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 26, 2025 | 1:07 PM

Share
గత రెండేళ్లుగా వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు కావ్య థపర్. కానీ ఈమె కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. రామ్‌తో డబుల్ ఇస్మార్ట్.. రవితేజతో ఈగల్.. గోపీచంద్‌తో విశ్వం ఇలా ఎన్ని చేసినా ఫలితం  మాత్రం శూన్యమే. ఈమె కెరీర్‌కు ఏ సినిమా హెల్ప్ అవ్వలేదు.

1 / 5

సాయి మంజ్రేకర్ పరిస్థితీ అంతే.మేజర్‌తో మంచి హిట్ కొట్టిన సాయి మంజ్రేకర్‌కు ఆ తర్వాత మళ్లీ హిట్ లేదు. వరుణ్ తేజ్ గని, రామ్ పోతినేని స్కంద దారుణంగా బోల్తా కొట్టాయి.

2 / 5

ఈ మధ్యే విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. గ్లామర్ షో చేస్తున్నా సాయి మంజ్రేకర్‌కు ఒరిగిందేమీ లేదు. ఇస్మార్ట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, నభా నటేష్ సిచ్యువేషన్ కూడా ఇంచుమించు ఇంతే.

3 / 5
ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ అందుకున్న నిధి అగర్వాల్, నభా నటేష్.. ఆ తర్వాత మాత్రం ఖాళీ అయిపోయారు. నిధికి చేతిలో ప్రభాస్ రాజా సాబ్, పవన్ హరిహర వీరమల్లు ఉన్నా అవెప్పుడు వస్తాయో తెలియదు.

4 / 5
మరోవైపు నభా నటేష్ స్వయంభులో నటిస్తున్నారు. మొత్తానికి గ్లామర్ షోతో మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వరు అనడానికి ఈ హీరోయిన్లే నిదర్శనం.

5 / 5
Follow Us
అయోధ్య ఆలయంలో 5 కోట్ల బంగారు పుస్తకం ఎక్కడ..?

వర్షాకాలంలో మీ ఖరీదైన లెదర్ షూస్ పాడవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు

గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా

చైల్డ్ అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..!

200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి?

ఓటమే ఎరుగని రెండు జట్లు ఢీ కొడితే ఎలా ఉంటదో తెలుసా?

జిమ్ అవసరం లేదు.. రోజుకు 30 నిమిషాలు ఈ వర్కౌట్స్ చేస్తే చాలు!

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పెళ్లి.. డాన్సర్ రేణుక జీవితంలో..

పెసరపప్పు vs కందిపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

గుడ్‌న్యూస్.. ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు!