ఎగిసిపడే అలల మధ్యలో మహేష్.. SSMB 29లో ఈ సీన్ ఉండకుంటే ఎలా..
ఎగిసిపడే అలలు... నడి సంద్రంలో ఓ బోట్.. డిష్యుమ్ డిష్యుమ్ అంటూ యాక్షన్ సీక్వెన్స్... ఈ మధ్య కాలంలో సినిమాలకు కమర్షియల్ వేల్యూని యాడ్ చేస్తున్న సీక్వెన్స్ ఇది. కమర్షియల్ మూవీ కా బాప్ అన్నట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న మహేష్ మూవీలో ఈ సీన్ ఉండకుంటే ఎలా? ఊహించుకున్నోళ్లకి ఊహించుకున్నంత..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
