AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 4 రోజులైనా తగ్గిన కడుపు నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ ఎక్స్‌రే తీయగా.. వామ్మో.!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 38 ఏళ్ల వ్యక్తి సంతృప్తి కోసం తన మలద్వారంలోకి లీటర్ ప్లాస్టిక్ బాటిల్‌ను చొప్పించుకున్నాడు. ఆ సీసా లోపల చిక్కుకుపోయి, తీవ్రమైన నొప్పి రావడంతో అతడ్ని నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన్ చేశారు.

Viral: 4 రోజులైనా తగ్గిన కడుపు నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ ఎక్స్‌రే తీయగా.. వామ్మో.!
Representative Image
Ravi Kiran
|

Updated on: Mar 16, 2026 | 12:11 PM

Share

ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరికి చిన్నప్పటి నుంచే అలవాట్లు ఉంటే.. మరికొందరు ఆ తర్వాత పరిస్థితుల బట్టి కొన్ని అలవాట్లను అలవరుచుకుంటారు. అయితే ఇంకొందరు కొన్ని రకాల దరిద్రపు అలవాట్లకు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి ఆగ్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.! ఆగ్రాలో ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కేవలం తన పైశాచిక ఆనందం కోసం ఒక లీటరు నీళ్ల సీసాను మలద్వారంలో జొప్పించి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు.

ఆగ్రాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అతడి పరిస్థితి చూడలేని కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడున్న వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి.. ఎక్స్‌రే తీయగా.. మలద్వారం దగ్గర ఓ పెద్ద ప్లాస్టిక్ బాటిల్ ఉన్నట్టు గుర్తించారు. ఆ సీసా లోపల చిక్కుకుపోయి 36 గంటల సమయం గడిచిపోవడంతో లోపల తీవ్రమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటనే ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 75 నిమిషాల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో వైద్యులు ఎంతో చాకచక్యంగా ఆ లీటర్ బాటిల్‌ను బయటకు తీశారు. బాటిల్ కారణంగా మలద్వారం దెబ్బతినడంతో అతనికి నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స అందించి ఆదివారం డిశ్చార్జ్ చేశారు.

సదరు వ్యక్తి ఇలా చేయడం వెనుక కారణాన్ని డాక్టర్లు వివరించారు. అతనొక రేర్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. రుగ్మత ఉన్నవారు తమ మలద్వారంలో వస్తువులను పెట్టుకోవడం ద్వారా లైంగిక తృప్తిని పొందుతారని డాక్టర్ వివరించారు. అతను గతంలో కూడా ఇలాంటి పనులు చేసేవాడని, కానీ ఈసారి బాటిల్ పెద్దది కావడంతో లోపల చిక్కుకుపోయిందని తెలిసింది. ప్రస్తుతం అతనికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇటువంటి వికృత చేష్టలు ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..

Follow Us
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు