Prabhas: సినిమా రేంజ్‌ పెరగాలంటే.. బడ్జెట్‌ పెంచితే సరిపోదు కదా.! గ్లోబల్‌ లెవల్లో డార్లింగ్‌ రేంజ్‌..

సినిమా రేంజ్‌ పెరగాలంటే ఏం చేయాలి? జస్ట్ బడ్జెట్‌ పెంచితే సరిపోతుంది. విజువల్స్ గ్రాండ్‌గా ఉంటే చాలా? లేక, స్టోరీ స్పాన్‌ పెద్దదైతే ఎనఫ్‌ అంటారా.? అంతకు మించిన కొలాబరేషన్లు కనిపించాలా? మిగిలినవీ అన్నీ చేస్తున్నప్పుడు.. ఆ చివరిదాన్ని మాత్రం తక్కువ చేసి చూడటం ఎందుకు అనే ధోరణి కనిపిస్తోంది ప్రశాంత్‌ నీల్‌లో. డైనోసార్‌ రెడీ అవుతోందంటూ సలార్‌2 సినిమా షూటింగ్‌ గురించి హోంబలే సంస్థ అప్‌డేట్‌ ఇచ్చినప్పుడు యమా ఖుషీ అయ్యారు డార్లింగ్‌ ఫ్యాన్స్.

Anil kumar poka

|

Updated on: Nov 13, 2024 | 2:02 PM

ఇంకోవైపు సలార్‌2 స్టార్ట్ చేస్తానంటున్నారు ప్రశాంత్‌ నీల్‌. సో ఇన్నిటి మధ్య డార్లింగ్‌ అటూ ఇటూ షఫిల్‌ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

1 / 7
ఒకవేళ ఆయన రెడీ కాని పక్షంలో ఆయా మూవీ యూనిట్స్.. ప్రభాస్‌ లేని పార్ట్ ని చిత్రీకరిస్తాయట. ప్రస్తుతానికి డార్లింగ్‌ కాంపౌండ్‌ నుంచి వినిపిస్తున్న క్లారిటీ ఇది.

2 / 7
2026 మధ్యలో స్పిరిట్ రిలీజ్ అవుతుందన్నారాయన. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగా. షూటింగ్ తక్కువ టైమ్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. 2025 సమ్మర్‌లో షూట్ మొదలు పెట్టి..

3 / 7
దానికి రీజన్‌.. డాన్‌ లీ. సలార్‌ 2 పోస్టర్‌ని డాన్‌లీ అలా పంచుకున్నారో లేదో.. ఇలా డార్లింగ్‌ సినిమాలో ఇంటర్నేషనల్‌ స్టార్‌ అనే మాట వైరల్‌ అయింది.

4 / 7
రీసెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న డార్లింగ్, పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే స్పిరిట్ సినిమా మీద ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు డార్లింగ్‌. స్పిరిట్‌ సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్‌ ప్లానింగ్‌ మామూలుగా లేదు.

5 / 7
ప్రభాస్‌ కూడా రాజాసాబ్‌ వర్క్ ఫినిష్ అయిన వెంటనే, హను రాఘవపూడి సినిమాతో పాటు స్పిరిట్‌ను కూడా పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.

6 / 7
దానికి తోడు ఇప్పుడు డాన్‌లీలాంటి వారు ప్రాజెక్టులకు యాడ్‌ అయితే పాపులారిటీ మామూలుగా ఉండదన్నది ట్రేడ్‌ సర్కిల్స్ లోనూ జోరుగా వినిపిస్తున్నమాట.

7 / 7
Follow us