AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: అందమైన ప్రేమకావ్యం విరాటపర్వం.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలుసా ?

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి పల్లవి రానా నటించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది.

Rajitha Chanti
|

Updated on: Jun 18, 2022 | 12:48 PM

Share
డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి పల్లవి రానా నటించిన  ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది.

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి పల్లవి రానా నటించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది.

1 / 7
సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ  సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. జూన్ 17న విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే ట్రైలర్, పోస్టర్స్, సాంగ్క్ తో మరింత అంచనాలను పెంచేశారు మేకర్స్. ఇక ఈ మూవీ చూసేందుకు ప్రధాన కారణాలెంటో తెలుసుకుందామా.

2 / 7
సరళ అనే మహిళ జీవితం ప్రేరణతో వెన్నెల అనే పాత్రను సృష్టించినట్లుగా డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పారు. ఆమె జీవితమే విరాటపర్వం..  ఈ సినిమా విడుదలకు ముందు సరళ కుటుంబసభ్యులను చిత్రయూనిట్ సభ్యులు కలిశారు. సరళ తల్లి సాయి పల్లవికి పట్టు చీరను బహుకరించారు.

3 / 7
ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్  అని.. ముఖ్యంగా మహిళలు చూడాల్సిన సినిమా అన్నారు. నక్సలైట్ ఉద్యమకారుడి రచనలకు అట్రాక్ట్ అయ్యే అమ్మాయిగా సాయి పల్లవి నటించింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతమనే చెప్పాలి.

4 / 7
1990లో తెలంగాణలోని జరిగిన యాదార్థ సంఘటనలు.. నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో నక్సలైట్ రవన్న పాత్రలో రానా నటించారు.. యుద్ధానికి ప్రేమకథను జోడించారు.. ఇందులో రానా కలం పేరు అరణ్య.

5 / 7
. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. గతంలోనే విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు శుక్రవారం ఈ మూవీ విడుదలైంది.

6 / 7
ఈ మూవీలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని కేరళలోని దరిపల్లి, పర్కల్ అడవులలో, వికారాబాద్, వరంగల్ అడవులలో చిత్రీకరించారు..

7 / 7