Rajeev Rayala |
Updated on: Jun 17, 2022 | 9:55 PM
టాలీవుడ్ లో కొత్త అందాలకు కొదవే లేదు. అలా వచ్చిన ముద్దుగుమ్మల్లో నికితా బిష్ట్ ఒకరు.
ఇప్పటికే పలు సినిమాలతో హీరోయిన్ గా అలరించింది ఈ వయ్యారి భామ.
తాజాగా ఈ బ్యూటీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
పల్లె గూటికి పండగొచ్చింది అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది నిఖిత
ఈ సినిమాతో మరోసారి తెలుగులో రాణించాలని చూస్తోంది.
ఈ సినిమాతో పాటు వజ్రాలు కావాలా నాయన అనే సినిమాలోనూ నటిస్తుంది నిఖిత